రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,27,882కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి 13 మంది మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 6,719గా ఉంది.
రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు..13 మరణాలు - corona cases in andhrapradesh news
corona-cases
17:10 November 02
రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు..13 మరణాలు
కొవిడ్ బారిన పడి మరో 3,033 మంది కోలుకోగా... మొత్తం బాధితుల సంఖ్య 7.98 లక్షల మందిగా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,538 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 81.82 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి
Last Updated : Nov 2, 2020, 5:55 PM IST