తెలంగాణలో కొత్తగా 185 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,94,924 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,604 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 197 మంది బాధితులు కోలుకున్నారు.
తెలంగాణ: 185 పాజిటివ్ కేసులు... 197 రికవరీలు - Telangana News Updates
తెలంగాణలో కొత్తగా 185 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,94,924 మంది కొవిడ్ బాధితులున్నారు.
తెలంగాణ కరోనా కేసులు
ఇప్పటివరకు 2,91,312 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 2,008 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 730 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 27కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :అందితే జుట్టు.. అందకుంటే చేతులు