Corona Cases in Andhra Pradesh: రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 29,595 పరీక్షలు నిర్వహించగా.. 184 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,443కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 183 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,56,501 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Andhra Pradesh Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా కేసులు - covid cases in ap
Corona Cases in AP: రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2149 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
AP corona cases