రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 27,657 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 178 కొవిడ్ కేసులు(corona cases in andhra pradesh) నమోదయ్యాయి. వైరస్ బారిన పడి గుంటూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి(corona deaths in andhrapradesh) చెందారు. కరోనా బారి నుంచి 190 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,140 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
corona cases in andhra pradesh: రాష్ట్రంలో కొత్తగా 178 కరోనా కేసులు.. 6 మంది మృతి - corona deaths in andhrapradesh
రాష్ట్రంలో కొత్తగా 178 కొవిడ్ కేసులు(corona cases in andhra pradesh) నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,140 యాక్టివ్ గా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
corona cases in andhra pradesh