ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

JEE ADVANCE: జేఈఈ అడ్వాన్స్‌కు 168 మంది గిరిజన విద్యార్థులు

2021 జేఈఈ అడ్వాన్స్‌కు 168 మంది గిరిజన విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 914 మంది గిరిజన విద్యార్థులు పరీక్ష రాశారని గురుకుల కార్యదర్శి శ్రీకాంత్‌ ప్రభాకర్‌ తెలిపారు.

168-tribal-students-for-jee-advance
జేఈఈ అడ్వాన్స్‌కు 168 మంది గిరిజన విద్యార్థులు

By

Published : Sep 17, 2021, 8:45 AM IST

రాష్ట్రవ్యాప్తంగా 914 మంది గిరిజన విద్యార్థులు 2021 జేఈఈ మెయిన్స్‌ రాయగా 168 మంది విద్యార్థులు అడ్వాన్స్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు గురుకుల కార్యదర్శి శ్రీకాంత్‌ ప్రభాకర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బీసీ గురుకులాల నుంచి 63 మంది...

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల నుంచి 120 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు హాజరుకాగా 63 మంది అడ్వాన్స్‌ పరీక్షకు అర్హత సాధించారని బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి కృష్ణమోహన్‌ మరో ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత సాధించిన వారికి జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:TTD: తితిదేభారీ జాబితాతో.. సామాన్యులకు దర్శనం కష్టం!

ABOUT THE AUTHOR

...view details