AP Corona Cases: కొత్తగా 1,623 కరోనా కేసులు, 8 మరణాలు
17:06 September 05
ap corona cases updates
రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 65,596 మంది నమూనాలు పరీక్షించగా 1,623 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 8 మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా 1,340 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,158 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
ఇదీ చదవండి
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే రికార్డు.. సరుకు రవాణాలో 51శాతం వృద్ధి!