AP Corona Cases: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా.. 159 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కొత్తగా కరోనా నుంచి 169 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,138 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 29,263 మందికి కరోనా పరీక్షలు చేశారు.
AP Corona Cases Today: కొత్తగా 159 కరోనా కేసులు.. ఒకరు మృతి - ap covid deaths
AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 159 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,138 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
AP Corona Cases