రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 32,987 మంది నమూనాలు పరీక్షించగా.. 156 కొత్త కరోనా కేసులు(AP Covid Cases news) నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా.. 254 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,128 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌తో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు.
Covid Cases: కొత్తగా 156 కరోనా కేసులు.. ఒకరు మృతి - ఏపీలో కరోనా మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి(AP Covid Cases news). వైరస్ బారిన పడి.. ఒకరు మృతి చెందారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
![Covid Cases: కొత్తగా 156 కరోనా కేసులు.. ఒకరు మృతి corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13623271-239-13623271-1636800456378.jpg)
corona cases