CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,337 కరోనా కేసులు.. 9 మరణాలు - ఏపీ కరోనా కేసులు
![CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,337 కరోనా కేసులు.. 9 మరణాలు రాష్ట్రంలో కొత్తగా 1,337 కరోనా కేసులు, 9 మరణాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13110390-546-13110390-1632052774327.jpg)
17:19 September 19
VJA_Corona bulletin_Breaking
రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 68,568 మంది నమూనాలు పరీక్షించగా 1,337 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,282 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,699 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..