తెలంగాణలో కొత్తగా 12 వందల 73 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షల 30 వేల 274కరోనా కేసులను గుర్తించారు. కొవిడ్‌తో ఇప్పటి వరకు 13 వందల 3 మంది చనిపోయారు. కొత్తగా వెయ్యి 708 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా... ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్న వారు 2 లక్షల 9 వేల 34 మందికి చేరుకున్నారు.
తెలంగాణలో 2 లక్షల 30 వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో మరో 1,273 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 2 లక్షల 30 వేల 274కరోనా కేసులను గుర్తించారు.
తెలంగాణలో 2 లక్షల 30 వేలు దాటిన కరోనా కేసులు
ప్రస్తుతం 19 వేల 937 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉండగా... హోం ఐసొలేషన్‌లో 16 వేల 809 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 227 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 104, రంగారెడ్డి జిల్లాలో 102 కేసులను గుర్తించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు