ఉస్మానియా వసతిగృహంలో ఉన్న మొత్తం 296 మందికి పరీక్షలు చేయించాం. 180 మంది యువతులు, 116 యువకులకు పరీక్షలు చేయించాం. నమూనాల పరీక్షల ఫలితాలు రేపు వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ: ఉస్మానియా వైద్య కళాశాలలో కరోనా కలకలం - ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం
ఉస్మానియా వైద్య కళాశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పీజీ విద్యార్థికి పాజిటివ్ రావడంతో పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు.
కరోనా కలకలం
- ప్రిన్సిపల్ శశికళ