- Primary Schools: ప్రాథమిక పాఠశాలలు మూతపడవు: మంత్రి సురేష్
3, 4, 5 తరగతులను విలీనం చేయడం వల్ల ప్రాథమిక బడులు మూతపడవని మంత్రి సురేష్ వెల్లడించారు. విద్యార్థులు మాత్రమే మరో బడికి మారతారని తెలిపారు.
- PRC: పీఆర్సీ సమ్మెలో పాల్గొనబోం:ఆర్టీసీ వైయస్సార్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చంద్రయ్య
PRC: ఆర్టీసీ రథ చక్రాలు ఆగితేనే సమ్మె ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతోనే తమను భాగస్వాములను చేసేందుకు పీఆర్సీ సాధన సమితి ప్రయత్నిస్తోందని ఆర్టీసీ (పీటీడీ) వైఎస్సార్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య విమర్శించారు. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహకవర్గ సమావేశం అనంతరం చంద్రయ్య విలేకర్లతో మాట్లాడారు.
- సహకరించని ఉద్యోగులపై కఠిన వైఖరి
ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారమే కొత్త జీతాలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇందుకు సహకరించని అధికారులు, ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైంది. ఆ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ శనివారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు.
- Ratha Sapthami at Tirumala : తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు -తితిదే
Rathasapthami at Tirumala : తిరుమల శ్రీనివాసుని ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను మొదటిసారిగా ఏకాంతంగా నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది.కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
- తండ్రుల ఓటమికి ప్రతీకారంగా బరిలోకి కుమార్తెలు
Uttarakhand Polls 2022: ఉత్తరాఖండ్ ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తండ్రుల ఓటమికి ప్రతీకారంగా ఇద్దరు కుమార్తెలు ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. అంతేకాదు వీరు ఎదుర్కొంటున్న ప్రత్యర్థులు కూడా నాడు వారి తండ్రిని ఓడించిన వారే కావడం గమనార్హం.
- దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. భారీగా మరణాలు నమోదు
Covid cases in India: భారత్‌లో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. శనివారం మరో 2,34,281 మందికి కొవిడ్ వైరస్ సోకింది. ఒక్కరోజులో 893 మంది మరణించారు. 3,52,784 మంది కొవిడ్‌ను జయించారు. దేశంలో పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం.. ఆ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
Ukraine Crisis 2022: ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో పూర్తిస్థాయి యుద్ధమనే వాదనను తోసిపుచ్చకుండానే.. ప్రస్తుత పరిస్థితులను ఎక్కువ చేసి చూపించడంపై మండిపడ్డారు! ఉక్రెయిన్ మునిగిపోతున్న 'టైటానిక్' కాదని స్పష్టం చేశారు.
- కిమ్ కవ్వింపు.. ఈసారి శక్తిమంతమైన క్షిపణి ప్రయోగం
North Korea long range missile test: ఉత్తరకొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. ఈ సారి అత్యంత శక్తిమంతమైన మిసైల్‌ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఖండాతర బాలిస్టిక్ క్షిపణి లక్షణాలతో కూడిన ఈ మిసైల్.. 800 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర జలాల్లో పడిపోయింది.
- క్రికెట్ మ్యాచ్ మధ్యలో స్వల్ప భూకంపం.. చివరకు!?
Ireland Zimbabwe match earthquake: ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. అయితే ఆటగాళ్లు మాత్రం యథావిధిగా తమ ఆటను కొనసాగించి మ్యాచ్ పూర్తిచేశారు. ఈ సంఘటన అక్కడి కెమెరాలో రికార్డు అయింది.
- ఎలా కనిపిస్తున్నాననేది అస్సలు ఆలోచించను: అవికా గోర్
Avika gor news: తన బాడీ ఇమేజ్‌పై వస్తున్న ట్రోల్స్ గురించి హీరోయిన్ అవికా గోర్ మాట్లాడింది. అవేవి ఆలోచించనని, నటనపై మాత్రమే దృష్టి పెట్టానని స్పష్టం చేసింది.