- రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ఉద్ధృతంగా..
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కర్ణాటకలో కురిసిన భారీ వర్షానికి అనంతపురం జిల్లాలోని చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీశైలం జలాశయానికి పోటెత్తెత్తున్న వరద ప్రవాహం..
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం 816.40 అడుగులకు చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దివ్యాంగ పింఛను కోసం ఎదురుచూపులు
బిడ్డ పుట్టాడని సంతోషించేలోపు.. అతనిలో కదలిక లేకపోవటం ఆ తల్లిదండ్రులను కలవపరిచింది. మాటలేదు.. నడకలేదు.. చూపలేదు.. కనీసం కూర్చోనులేడు. అచేతనంగా పడి ఉన్న ఆ చిన్నారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అయినా కష్టం అనుకోకుండా బిడ్డను.. కంటికి రెప్పలా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద ఉంటున్న పేదలు... వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సీఎం భద్రత దృష్ట్యా...అమరారెడ్డినగర్ వాసులను ఖాళీ చేయించి ఆత్మకూరులో ఇళ్లస్థలాలు కేటాయించారు. పరిహారం పంపిణీలో స్థానిక శాసనసభ్యుడు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నిద్రిస్తున్న వ్యక్తులపైకి దూసుకొచ్చిన లారీ
తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి, 9 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్తగా 41 వేల కరోనా కేసులు
దేశంలో మరో 41 వేల కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 518 మంది చనిపోయారు. 42,004 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బెజోస్ వ్యోమనౌక వెనుక.. భారత యువతి
అంతరిక్ష యాత్రలో భారత అమ్మాయిలు సత్తాచాటుతున్నారు. నిన్నకాక మొన్న వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌకలో తెలుగు అమ్మాయి శిరీష.. రోదసిలో అడుగుపెట్టగా, అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ చేపట్టనున్న స్పేస్ టూర్ వెనకాల మరో భారతీయురాలి కృషి ఉండటం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రపంచానికి పురుగులే ఆహారం!
మనం తినే ఆహారంలో పురుగు పడితేనే దానిని పక్కన పెట్టేస్తాం. అలాంటిది భవిష్యత్తులో వాటినే ఆహారంగా తినాల్సి వస్తే..? ఆహార కొరతను తగ్గించేందుకు ఈ కీటకాలే మనకు ప్రత్యామ్నాయం అని సూచిస్తున్నారు నిపుణులు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్నో స్టార్టప్‌లు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్రీడా గ్రామంలో ఇద్దరు అథ్లెట్లకు కరోనా
టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) కోసం ఏర్పాటు చేసిన క్రీడా గ్రామంలో ఇద్దరు అథ్లెట్లకు కరోనా సోకింది. స్క్రీనింగ్ పరీక్షల్లో శనివారం ఓ కేసు వెలుగుచూడగా.. ఆదివారం అథ్లెట్లే వైరస్ బారినపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విలన్ పాత్రలకు డిక్షనరీ లాంటోడు!
ప్రతివారం ప్రముఖ నటీనటుల గురించి ఆసక్తికర విషయాలతో ముందుకొచ్చే 'ఈటీవీ భారత్'.. ఈ ఆదివారం మరో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు జీవితాన్ని మీ ముందు ఉంచుతుంది. ఎన్నో అద్భుత పాత్రల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కోట శ్రీనివాస్. విలనీలో సునామీ సృష్టించారు కోట. తొలుత అతడి ఉద్యోగం.. బ్యాంకులో లక్షలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.