- ' అర్ధరాత్రి నిర్బంధాలు ఏమిటి.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?'
పోలవరం విషయంలో ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. తాము పోలవరం యాత్ర చేపడుతున్నట్లు ముందస్తు సమాచారమిచ్చినా.. ఎందుకు గృహ నిర్బంధాలు చేస్తున్నారని నిలదీశారు. అర్ధరాత్రి తమను నిర్బంధం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉపకులపతుల నియామక దస్త్రం వెనక్కి పంపిన గవర్నర్ కార్యాలయం
ఉపకులపతుల నియామక దస్త్రాన్ని గవర్నర్ కార్యాలయం తిప్పి పంపింది. 20 రోజులపాటు దస్త్రాన్ని పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ కార్యాలయం, న్యాయనిపుణుల సలహా తర్వాత వెనక్కి పంపించింది. ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో పేరునే సిఫార్సు చేస్తూ ప్రభుత్వం దస్త్రం రూపొందించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో మరో 45,209 కరోనా కేసులు
భారత్లో తాజాగా 45,209 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91 లక్షలకు చేరువైంది. మరో 501 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మూడు మతాల సాక్షిగా ఒక్కటయ్యారు!
పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ముఖ్యమైన సందర్భం. అందుకే వివాహాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించింది ఆ జంట. అందుకోసం మూడు మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుమలలో నేడు కార్తిక వనభోజనోత్సవం
తిరుమలలో నేడు కార్తిక వనభోజనోత్సవం జరగనుంది. పార్వేట మండపం వద్ద అటవీప్రాంతంలో... అతికొద్ది మంది అధికారులు, సిబ్బందితో కార్తిక వనభోజనం నిర్వహించనున్నారు . పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అండమాన్లో సింగపూర్, థాయ్, భారత్ నౌకాదళ విన్యాసాలు