- Statue destroyed: గుప్త నిధుల కోసం నంది విగ్రహం ధ్వంసం... ఎక్కడంటే?
Nandi statue destroyed with Country Made Bombs: ప్రకాశం జిల్లాలోని ఓ శివాలయంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గుప్తనిధుల కోసం నంది విగ్రహాన్ని నాటుబాంబులు పెట్టి ధ్వంసం చేశారు. అసలేం జరిగిందంటే..?
- Paritala Sriram: రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ భేటీ!... అందుకేనా..?
Vangaveeti Radhakrishna: తెలుగుదేశం యువనేతలు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజధాని రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు ఇరువురు నేతలు రాజయమహేంద్రవరానికి వచ్చారు.
- KRMB Meeting Today : నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం
KRMB Meeting Today: నేడు మరోసారి కేఆర్ఎంబీ జలాశయ పర్యవేక్షక కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి రెండురాష్ట్రాల అధికారుల హాజరుపై అనుమానం నెలకొంది. ముందుగా ఖరారైన సమావేశం ఉన్నందున హాజరుకాలేమని ఏపీ అధికారులు తెలిపారు. తమ అభిప్రాయాలను నివేదికలో పొందుపర్చట్లేదని తెలంగాణ అధికారులు అసంతృప్తితో ఉన్నారు.
- 36వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర... కాతేరు మీదుగా
ఇవాళ 36వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ కొవ్వూరు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. గామన్ వంతెన మీదుగా నేడు రాజమహేంద్రవరంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాజమహేంద్రవరంలో కాతేరు మీదుగా మల్లయ్యపేట వరకు సాగనుంది. ఇవాళ దాదాపు 14 కి.మీ. మేర రైతుల పాదయాత్ర సాగుతుంది.
- ఖర్గే X థరూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్
Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు జరుగుతున్నాయి. 9వేల మందికి పైగా పార్టీ ప్రతినిధులు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
- భాజపా X ఆప్ X కాంగ్రెస్.. గుజరాత్ బరిలో 'త్రిముఖ' వ్యూహాలు
Gujarat Elections: ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్లో ఇప్పటిదాకా భాజపా, కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా ఎన్నికల యుద్ధం సాగింది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకోవడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ రాష్ట్రంలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో త్రిముఖ పోటీకి రంగం సిద్ధమవుతోంది.
- 'కిరాయి' సైన్యాల పరాయి యుద్ధం.. రష్యా తరఫున రంగంలోకి 'వాగ్నర్' గ్రూప్!
ఏ దేశ యుద్ధంలో ఆ దేశ సైన్యాలు పాల్గొంటాయి. అయితే ప్రస్తుత కాలంలో కిరాయి సైన్యాలను రణరంగంలోకి దింపుతున్నాయి పలు దేశాలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధభూమిలోనూ కిరాయి సైన్యాలు పోరాడుతున్నాయి. సైనికులకు తోడుగా కిరాయి సైన్యాలు కూడా యుద్ధ రంగంలోకి దింపడం ఆధునిక యుద్ధతంత్రమని అంటున్నారు విశ్లేషకులు.
- మరో ఐదేళ్లలో ప్రపంచ మూడో ఆర్థికశక్తిగా భారత్: ఐఎంఎఫ్
గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతున్న భారత్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థ ఓ తీపి కబురు అందించింది. మరో ఐదేళ్లలో భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశముందని తెలిపింది.
- T20 World Cup: టీమ్ఇండియా ఫైనల్ టీమ్‌లో వారిద్దరిలో ఒకరికే అవకాశం ఉందా?
T20 World Cup: టీమ్ఇండియా వరల్డ్ కప్ తుది జట్టులో మరొక ఆటగాడి స్థానంపై మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప సందేహం వ్యక్తం చేశాడు. భువనేశ్వర్‌కుమార్, హర్షల్ పటేల్‌లో ఎవరో ఒక్కరే తుది జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు
ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM