- Live Updates : కలెక్టరేట్ల ముట్టడి అడ్డంగిత... ఉపాధ్యాయులను ఠాణాలకు తరలిస్తున్న పోలీసులు
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరెట్ల ముట్టడికి ఉద్యోగా సంఘాలు యత్నిస్తుండగా .. వారిని అడ్డుకునేందుకు కలెక్టరేట్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఈ క్రమంలో విశాఖ కలెక్టరేట్‌కు తరలివచ్చిన ఉపాధ్యాయులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విద్యల నగరంలో మరో సరస్వతీ నిలయం
విద్యల నగరం విజయనగరంజిల్లా సిగలో మరో సరస్వతి నిలయం కొలువుదీరింది. జేఎన్టీయూ విజయనగరం కళాశాల పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా మారింది. ఈ మేరకు.. జేఎన్టీయూ గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయంగా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ts cm kcr on employees: పరస్పర బదిలీలకు సీఎం కేసీఆర్ అంగీకారం.. నేడు ఉత్తర్వుల జారీ
ఉద్యోగుల పరస్పర బదిలీలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరస్పర బదిలీలపై ఇవాళ ఉత్తర్వులు వెలువరించనున్నట్లు తెలిపింది. భార్యాభర్తల బదిలీ వినతులూ పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లో కరోనా కల్లోలం- ఒక్కరోజే 3 లక్షలకుపైగా కేసులు
భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 3,17,523 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులో 491 మంది మరణించారు. 2,23,990 మంది కొవిడ్‌ను జయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'తగ్గేదేలే'.. పుష్ప డైలాగ్‌తో కొవిడ్‌పై కేంద్రం అవగాహన
కరోనాపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్‌ను ఉపయోగించింది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. 'డెల్టా అయినా, ఒమిక్రాన్ అయినా నేను మాస్కు తీసేదే లే' అని పేర్కొంటూ మీమ్‌ను రూపొందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కనకపు విలాసాలకు వధువు నో.. ఏడు పేద కుటుంబాల్లో జీవితకాలపు వెలుగులు