- దేవినేనిపై హత్యాయత్నం కేసు
కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్‌లో ఉన్న తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దేవినేనిపై అట్రాసిటీ, 307 సెక్షన్లు కింద జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని హత్యాయత్నానికి పాల్పడినట్లు.. 307 సెక్షన్ కింద అభియోగాలు మోపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అత్యవసర సమావేశం
మాజీ మంత్రి దేవినేని ఉమాపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వైకాపా నేతలను వదిలిపెట్టి.. తెలుగుదేశం పార్టీ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటని పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముంపు మండలాల ప్రజలకు బెడద..!
పోలవరం ముంపు మండలాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గోదావరిని ముంచెత్తుతున్న వరద.. కాపర్ డ్యాం ప్రభావంతో ముంపు మండలాల్లోకి చొచ్చుకు పోతోంది. ఇప్పటికే అనేక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. చేసేదిలేక సమీపంలోని కొండల్లోకి వెళ్లి బాధితులు తలదాచుకుంటున్నారు. సొంత ఖర్చులతో చిన్న గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారు. అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 20 వేల లీటర్లు నేల'పాలు'!
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమ దారిలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. పీలేరు నుంచి తిరుపతికి వస్తున్న పాల ట్యాంకర్.. అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గత కొద్ది రోజుల క్రితం.. టమోటా, కోళ్లు, కెమికల్, ఐరన్ లారీలు లోయలో పడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు(Coronavirus India) మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 43,654 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 41,678 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎనిమిది మంది మృతి