- సీఎం నివాసం పరిసరాల్లో ఉద్రిక్తత
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ విద్యార్ధి సంఘాలు సీఎం నివాసం ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద విజయవాడ తూర్పు జోన్ ఏసిపి విజయపాల్, గన్నవరం సీఐ కోమాకుల శివాజీ ఆధ్యర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నెలాఖరులోగా చెల్లింపులు
రాష్ట్రంలో రైతులకు ధాన్యం బకాయిలు రూ.3,393 కోట్లు ఉన్నాయని మంత్రి కొడాలి నాని తెలిపారు. 21 రోజులు దాటాక రూ.1,204 కోట్లు ఇవ్వాల్సినవి ఉన్నాయన్నారు. నెలాఖరులోగా రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీవారికి రూ.1.8 కోట్ల విలువైన స్వర్ణ నందకం
తిరుమల శ్రీవారికి... హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఎం.ఎస్.ప్రసాద్ రూ.1.8 కోట్ల విలువైన స్వర్ణ నందకాన్ని విరాళంగా అందజేశారు. ప్రస్తుతం స్వామికి ఉన్న ‘సూర్యకఠారి’ (ఖడ్గం) కొలతలతో స్వర్ణ నందకాన్ని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేయించామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నగ్న వీడియోలు చిత్రీకరించి బెదిరింపులు
బాలికను వంచించాడు. వేధించాడు. ఆ బాలిక అక్కను మోసగించి రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ నమ్మకద్రోహం చేశాడు. ఆ దుర్మార్గుడి మోసం ఆలస్యంగా బయటికి వచ్చింది. చివరికి అతడి జీవితం జైలు పాలైంది. ఈ ఘటన.. గుంటూరు జిల్లా పరిధిలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్తగా 38 వేల కరోనా కేసులు
భారత్లో కరోనా కేసులు(Covid 19 india) క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 38,164 మందికి వైరస్ సోకింది. మరో 499 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 38,660 మంది వైరస్ను జయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వారంతా బాహుబలులే'