- నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారికి భారీ విరాళం
తెదేపా అధినేత చంద్రబాబు మననడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దయచేసి వినండి... ప్రత్యేక బాదుడు కొనసాగుతుంది
రెగ్యులర్ రైళ్లకు సంబంధించి ప్రయాణికుల ఆశలపై రైల్వేశాఖ నీళ్లు చల్లింది. ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని జూన్ నెలాఖరు వరకు, ఇంకొన్నింటిని జులై తొలివారం వరకు పొడిగించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చిత్తూరు జిల్లాలో కలవరపెడుతున్న కరోనా కేసులు
రాష్ట్రంలో మరే జిల్లాలో లేని రీతిలో కరోనా కేసుల సంఖ్య చిత్తూరు జిల్లాలో పెరుగుతుండటం అధికారులను కలవరపెడుతోంది. తొలి దశలో అధిక పాజిటివ్ కేసులతో పాటు మరణాలతో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుంటూరులో ఘోరం.. భార్య, కుమార్తెపై హత్యాయత్నం
గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడులో దారుణం జరిగింది. మహానాడులో ఓ వ్యక్తి.. తన భార్య, కుమార్తెపై కత్తిపీటతో దాడిచేసి పరారయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో మరో 43వేల కరోనా కేసులు
దేశంలో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 43 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 22,956 మంది వైరస్నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విద్యుత్తు టవర్ ఎక్కి యువకుడి హల్చల్.. కారణమిదే!