రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21,360 మంది నమూనాలు పరీక్షించగా 117 కొత్త కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారిన పడి విశాఖలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 241 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,961 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా కేసులు, ఒకరు మృతి - corona death toll in ap
రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారిన ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 2,961 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ap corona cases