- అప్పుడు రాసిన లేఖలే.. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి: రఘురామ
MP Raghurama: పోలవరం ప్రాజక్టు ద్వారా.. కృష్ణా డెల్టా, రాయలసీమకు నీళ్లు ఇస్తే బావుంటుందని.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైకాపా కార్యాలయానికి ప్రభుత్వ స్థలం.. లీజు ప్రాతిపదికన ఇష్టారాజ్యం..!
government land for YCP party office: గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన సుమారు రూ.8 కోట్ల విలువైన ప్రజోపయోగ భూమిని.. వైకాపా జిల్లా కార్యాలయ నిర్మాణానికి లీజు ప్రాతిపదికన ధారాదత్తం చేయడానికి రంగం సిద్థమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైదరాబాద్ ఆటోనగర్‌లో పేలుడు పదార్థాల కలకలం.. గుంటూరు నుంచి రవాణా
Explosive material: గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి హైదరాబాద్‌కు రవాణా అయిన ఓ పార్సిల్.. కలకలం రేపింది. వనస్థలిపురం పరిధిలోని నవతా ట్రాన్స్పోర్ట్ కొరియర్లో పేలుడు పదార్థాలు ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెదేపా నేతల పొలాలకు నిప్పు.. మండిపడ్డ అచ్చెన్నాయుడు
Opponents sets Fire to farm fields: వైకాపా నేతలు ఫ్యాక్షన్ దాహంతో పచ్చని పొలాలనూ వదలట్లేదని.. తెదేపా నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన తెదేపా నేతలు
Holi wishes: రాష్ట్ర ప్రజలకు తెదేపా నేతలు.. హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'శ్రీవల్లి'ని వాయించిన ముంబయి పోలీసులు
ushpa Srivalli Song: 'పుష్ప' చిత్రంలోని శ్రీవల్లి పాట చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పుష్ప సినిమా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు
Corona Cases: భారత్‌లో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,528 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 149 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుందర దేశం ధ్వంసం.. భావోద్వేగ వీడియో షేర్ చేసిన జెలెన్స్కీ
ukraine president zelensky emotional video: అందమైన ప్రదేశాలు.. చారిత్రక కట్టడాలు.. పర్యటకుల కేరింతలతో ఎంతో ఆహ్లాదంగా ఉండే ఆ దేశంలో నేడు బాంబుల మోత మోగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్రెడిట్ కార్డు.. విదేశీ ప్రయాణాల్లో మనకు తోడుగా
Credit card multiple offers: కొన్నాళ్లుగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. దీంతో ప్రజలు విదేశీ విహార యాత్రలు, ఇతర అవసరాల కోసం ప్రయాణాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చరణ్ నువ్విస్తే విషమైనా తాగుతా: ఎన్టీఆర్
RRR movie promotions: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్, జక్కన్నలు ఓ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరు ముగ్గురూ కలసి సరదాగా మాట్లాడుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

11 AM