తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 1,061 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి కోలుకుని మరో 1,556 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు.
TS CORONA: తెలంగాణలో మరో 1,061 కేసులు..11 మరణాలు - Telangana corona cases
తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. తాజాగా 1,061 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
![TS CORONA: తెలంగాణలో మరో 1,061 కేసులు..11 మరణాలు తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు..మరో 1,061 కేసులు నమోదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12263210-973-12263210-1624632493126.jpg)
తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు..మరో 1,061 కేసులు నమోదు
రాష్ట్రంలో ప్రస్తుతం 15,524 కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 1,20,397 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 135 కరోనా కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చూడండి: NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంలో ఏపీ తీరుపై ఎన్జీటీ ఆగ్రహం