ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 103 కరోనా కేసులు, ఇద్దరు మృతి - corona death toll in ap

ap corona cases: రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో 103 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి.. ఇద్దరు మృతి చెందారు.

ap corona cases:
ap corona cases:

By

Published : Dec 22, 2021, 6:26 PM IST

ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 103 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి మరో 175 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,358 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లో 28,670 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details