ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా విజృంభణ...కొత్తగా 10,276 కేసులు - covid cases in ap

corona-positive
corona-positive

By

Published : Aug 22, 2020, 5:58 PM IST

Updated : Aug 22, 2020, 6:32 PM IST

17:10 August 22

రాష్ట్రంలో కరోనా విజృంభణ...కొత్తగా 10,276 కేసులు

హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 61,469 నమూనాలను పరీక్షించగా వారిలో 10,276 మందికి ఈ వైరస్‌ సోకింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు నమోదు చేసిన వివరాలను అందులో పేర్కొంది. ఒక్కరోజులోనే  రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 97 మంది మృతి చెందారు.

చిత్తూరులో 13, అనంతపురం 11, నెల్లూరు 10, తూర్పుగోదావరి 8, కడప 8, కర్నూలు 8, గుంటూరు 6, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 5, కృష్ణా 3, విజయనగరంలో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 3,189కి చేరింది. 24 గంటల్లో 8,593 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్రంలో 31,91,326 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి

కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి ఉప కమిటీలు నియమిస్తూ ఆదేశాలు

Last Updated : Aug 22, 2020, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details