బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తప్పుబడుతూ హై కోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లపై జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ రమేష్ విచారణ జరిపారు. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరగా.. విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
'బిల్డ్ ఏపీ'పై హై కోర్టులో 10 పిటిషన్లు.. సోమవారానికి విచారణ వాయిదా - బిల్డ్ ఏపీ భూముల అమ్మకంపై పిటిషన్లు వార్తలు
బిల్డ్ ఏపీ కింద భూములు అమ్మేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. దాఖలైన పిటిషన్లను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేసింది.

10 petetions filed on build ap land sales