యాత్రకు వెళ్లి 10 మంది గల్లంతయ్యారని ప్రచారం.. నిజనిర్ధరణలో పోలీసులు - sadasiva konafalls in chittoor district
bank-employees-missing
15:28 November 02
విహారయాత్రకు వెళ్లిన 10 మంది ఉద్యోగులు గల్లంతు
చిత్తూరు జిల్లాలోని సదాశివకోనకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు గల్లంతయ్యారని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. నిజనిజాలను నిర్ధారించే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Nov 2, 2020, 4:22 PM IST