శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి1,47,457 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. ఈ క్రమంలో జలాశయం పది గేట్లను ఎత్తి.... సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఔట్ ఫ్లో 3,13,787క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 884.20 అడుగులకు చేరుకోగా... ప్రస్తుత నీటి నిల్వ 210.09946 గా నమోదైంది.
శ్రీశైలానికి వరద ప్రవాహం..10 గేట్లు ఎత్తివేత - srisailam project water level today
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు భారీగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది.
![శ్రీశైలానికి వరద ప్రవాహం..10 గేట్లు ఎత్తివేత Srisailam Dam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8843081-842-8843081-1600401659439.jpg)
Srisailam Dam