- TDP Mahanadu: 'ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించటమే నిజమైన నివాళి'
కరోనా తీవ్రత దృష్ట్యా...నేడు రెండోరోజు వర్చువల్ ద్వారా తెలుగుదేశం మహానాడు(Mahanadu) ప్రారంభమైంది. ఎన్టీఆర్ ప్రతిమకు తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- Balakrishna: ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి: నందమూరి బాలకృష్ణ
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు(NTR) 98వ జయంతి సందర్భంగా ఆయన కుమారులు బాలకృష్ణ, రామకృష్ణ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, పేదల పాలిట పెన్నిదని బాలయ్య పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- Vijayawada Loco Shed: కొవిడ్ బాధితులకు.. విజయవాడ రైల్వే లోకో షెడ్ సాయం!
రైల్వేలో విశేష సేవలందిస్తూ.. ఎన్నో అవార్డులు తెచ్చిన పెట్టినవారంతా... కొవిడ్ వ్యాప్తితో కలత చెందారు. తోటి ఉద్యోగులు ఒక్కొక్కరుగా.. కరోనాతో ఆస్పత్రిలో చేరుతుండటం.. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవటాన్ని ప్రత్యక్షంగా చూసి.. తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో ఇసుక కొరత.. ఇతర ప్రాంతాలవారికి రవాణా భారం
అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలో రెండు, శింగనమల మండలంలోని ఒక రేవులో ప్రైవేటు సంస్థ ఇసుక తవ్వకాలు ఆరంభించి, విక్రయిస్తోంది. దీంతో జిల్లావ్యాప్తంగా ఇసుక అవసరమైనవారంతా అక్కడికే వెళ్లాల్సి వస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- CBSE: పరీక్షల రద్దుపై సుప్రీం విచారణ వాయిదా
కరోనా వ్యాప్తి దృష్ట్యా.. సీబీఎస్‌ఈ(CBSE) 12వ తరగతి పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పిటిషన్ కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని పిటిషన్దారును ఆదేశించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- covid vaccine: టీకా వద్దన్న ప్రజలు- రంగంలోకి పోలీసులు