- గ్రహణ సమయం.. సూర్యుడిని కమ్మేసిన చందమామ
సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యాలు ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి. గ్రహణం వేళ ప్రముఖ ఆలయాల తలుపులు మూసేశారు. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ గ్రహణం కనిపించింది. మీకు చూడాలని ఉందా.. అయితే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి'
కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి.. ఐక్యంగా పోరాడాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైరస్‌ను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భక్తులకు భద్రతగా.. అధునాతన సాంకేతిక వ్యవస్థ అండగా..!
నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో... భద్రతకు పెద్దపీట వేస్తోంది తితిదే. సాంకేతికతను అందిపుచ్చుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కొండపైన అణువణువూ పరిశీలించే చేస్తున్న ప్రయత్నాలు ఇవే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గ్రహణం పట్టని ఆలయం: శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న దర్శనాలు
సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం వస్తే ప్రపంచంలోని అన్ని దేవాలయాలు దాదాపు మూసివేస్తారు. కానీ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాత్రం దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎందుకు ఇలా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సైకత శిల్పంతో 'యోగా డే' సందేశం
ఒడిశా పూరీ బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందేశం ఇచ్చారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే కుటుంబంతో కలిసి యోగా చేయాలని కోరుతూ ఇసుక శిల్పం రూపొందించారు. మీరు చూడాలంటే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శ్రీనగర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం