ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి వచ్చిన లక్ష కరోనా ర్యాపిడ్‌ టెస్టు కిట్లు - దక్షిణ కొరియా నుంచి ఏపీకి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు దిగుమతి న్యూస్

దక్షిణకొరియా నుంచి రాష్ట్రానికి లక్ష కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చాయి. సియోల్‌ నుంచి ప్రత్యేక ఛార్టర్‌ విమానం ద్వారా ఏపీకి చేరుకున్నాయి.

1 lakh rapid testing kits reached to ap from south korea
1 lakh rapid testing kits reached to ap from south korea

By

Published : Apr 17, 2020, 1:02 PM IST

దక్షిణకొరియా నుంచి రాష్ట్రానికి వచ్చిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను.. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ కిట్​తో 10 నిమిషాల్లో కరోనా పరీక్ష ఫలితం వస్తుందని అధికారులు తెలిపారు. కమ్యూనిటీ టెస్టింగ్‌కు ర్యాపిడ్‌ కిట్లను వినియోగిస్తామని అధికారులు వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకూ కిట్లు పంపిణీ చేయనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details