పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఓ వైపు కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు చమురు ధరలు మరింత భారంగా మారాయి. లీటర్ పెట్రోల్‌పై 27పైసలు, డీజిల్‌పై 24 పైసలు పెరిగాయి.
పెట్రో మోత.. రాష్ట్రంలో లీటరు ప్రీమియం పెట్రోల్ రూ.105.77 - petrol price in vijayawada
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రంలో లీటరు ప్రీమియం పెట్రోల్ ధర రూ.105.77కు చేరింది.
petrol price hike at andhra pradesh
గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.102.31, డీజిల్ రూ.96.69 ఉండగా.. లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ.105.77గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.96.49, లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ.105.57కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.99.90, డీజిల్ 94.82కు చేరింది.
ఇదీ చదవండి: