ఏప్రిల్ 1 నుంచి సరళీకృత జీఎస్‌టీని పూర్తిస్థాయిలో వర్తింపజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో చిన్నతరహా పారిశ్రామికవేత్తల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆర్థిక మంత్రి పాల్గొన్నారు. జీఎస్‌టీకి సంబంధించిన సందేహాలు, సమస్యలను నివృత్తి చేయడానికి కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ బోర్డు బృందం ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనుందని తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి సరళీకృత జీఎస్‌టీ విధానం: నిర్మలా సీతారామన్ - central finance minister nirmala sitharaman tour in hyderabad
జీఎస్‌టీలో సరళీకృత విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చిన్నతరహా పారిశ్రామికవేత్తలతో హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
![ఏప్రిల్ 1 నుంచి సరళీకృత జీఎస్‌టీ విధానం: నిర్మలా సీతారామన్ nirmala seetharaman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6094439-1091-6094439-1581855669230.jpg)
nirmala seetharaman
ఏప్రిల్ 1 నుంచి సరళీకృత జీఎస్‌టీ విధానం: నిర్మలా సీతారామన్