ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తితిదే ఛైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు - వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా వైపీ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గరుడాళ్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు.

YV Subba Reddy to take charge as TTD chairman today

By

Published : Jun 22, 2019, 9:50 AM IST

Updated : Jun 22, 2019, 12:10 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా... మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో.. వైవీతో ఈవో అనిల్ కుమార్‌ సింఘాల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. దీని కోసం తితిదే ఆధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బాధ్యతల స్వీకరణ కోసం గత రాత్రి సుబ్బారెడ్డి.. కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. దేవ దేవుడికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Last Updated : Jun 22, 2019, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details