వైకాపా మేనిఫెస్టో కమిటీ భేటీ - meeting
హైదరాబాద్లో వైకాపా అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో 31 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వైకాపా మేనిఫెస్టో కమిటీ భేటీ
హైదరాబాద్లో వైకాపా అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభమైంది.వైకాపా కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది.ఈ సమావేశంలో31మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.విజయవాడ సమావేశ వివరాలను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు . ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు.