సమరాంధ్ర 2019.. కడప జిల్లాలో ప్రజాపరీక్షకు సిద్ధమైంది వీరే! - తెదేపా
సీమలో రాజకీయాలకు జంక్షన్ కడప జిల్లా. ఈ జిల్లాలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. కొందరు పోటీ నుంచి తప్పుకోగా.. ప్రధాన అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉపసంహరణల తర్వాత ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే.
కడప జిల్లాలో 2019 పోరు
Last Updated : Apr 8, 2019, 9:50 PM IST