ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఓటమి భయంతోనే బురద చల్లుతున్నారు: జగన్​ - 2019 elections

ఓడిపోతారన్న భయంతోనే ఎన్నికలు ఆపేందుకు తెదేపా నేతలు కుట్రలు పన్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్​ జగన్​ విమర్శించారు. ఎన్నికల్లో విజయంపై సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.

ఓడిపోతామని భయంతోనే ఆరోపణలు

By

Published : Apr 11, 2019, 9:42 PM IST

ఓడిపోతామని భయంతోనే ఆరోపణలు

భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్​లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడారని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు తెదేపా నాయకులు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఓడిపోతారనే భయంతో బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు. 80 శాతం ప్రజలు సంతృప్తి చెందినా.. వీవీ ప్యాట్​లపై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details