ఈ- ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగాయి. విజయవాడలోని వీఆర్. సిద్ధార్థ ఇంజినీరింగ్లో నిర్వహించిన వేడుకల్లో వాకర్స్ అసోషియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా యోగా అసోషియేషన్- ఈ. ఎఫ్ఎమ్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి శ్రీనివాస మైదానంలో జరిగిన కార్యక్రమాలకు.. విశేష స్పందన లభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యోగా, ధ్యానంపై బ్రహ్మకుమారీస్ సిస్టర్ కల్యాణి అవగాహన కల్పించారు.
ఆనందం కోసం ఈ-ఎఫ్ఎమ్..ఆరోగ్యం కోసం యోగా - ap news
ఈ-ఎఫ్ఎమ్ ఆధ్యర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఒత్తిడి జయించడానికి..యోగ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఆనందంకోసం ఈ-ఎఫ్ఎమ్..ఆరోగ్యం కోసం యోగా