ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'రజిని' స్టైలే వేరు - rajini

మగువ చేతికి పని చెబితే అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి. ఆ అద్భుతాలు ఉపాధి మార్గమైతే...చేసే పనికి తిరుగుండదు. ఈ దారిలోనే నడుస్తోంది ఓ మహిళ. గృహిణిగా ఉంటూనే... తన నైపుణ్యానికి పదును పెట్టి వేలల్లో ఆర్జించవచ్చని నిరూపిస్తోంది.

women artist

By

Published : Mar 8, 2019, 11:51 AM IST

Updated : Mar 8, 2019, 4:46 PM IST

ఇంట్లో పనే చాలా... ఇంకా వేరే పనిపై ధ్యాస పెట్టేందుకు సమయమెక్కడిది... చదివింది అయిదో తరగతే ఏం చేయగలను...ఇలా చామంది మహిళలు ఏదో ఓ కారణంతో తమకున్న నైపుణ్యంపై దృష్టి పెట్టరు. కొంతమంది మనకెందుకులే అనుకుంటే... మరి కొంత మంది...అంత రిస్క్ ఎందుకనుకుంటారు.

మగువ చేతికి పని చెబితే అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి. ఆ అద్భుతాలు ఉపాధి మార్గమైతే...చేసే పనికి తిరుగుండదు. ఈ దారిలోనే నడుస్తోంది ఓ మహిళ. గృహిణిగా ఉంటూనే... తన నైపుణ్యానికి పదును పెట్టి వేలల్లో ఆర్జించవచ్చని నిరూపిస్తోంది. ఇంటిల్లిపాదికి సేవ చేస్తూనే...ఆర్థికంగా భర్తకు తోడుగా నిలుస్తోంది. కాగితాలతో గృహాలంకార వస్తువులను తయారు చేస్తూ...ఉపాధికి బాటాలు వేసుకుంది..విజయవాడకు చెందిన రజిని.. ఆ విశేషలేంటో ఆమె మాటల్లోనే..

'రజిని' స్టైలే వేరు
Last Updated : Mar 8, 2019, 4:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details