చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ ట్రైన్-18 రైలుకు ఇటీవలే రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ ట్రైన్-18 రైలుకు ఇటీవలే రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు.
ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్లో 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి అత్యంత వేగవంతమైన ట్రైన్‌గా గుర్తింపు పొందింది. ఇందులో 16 బోగీలు ఉంటాయి.
గత ముప్పై ఏళ్లుగా దిల్లీ-వారణాసి మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సేవల్ని భర్తీ చేయనుందీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.