విజయనగరం జిల్లా తెదేపా అభ్యర్థులకు బీ-ఫారాలు - tdp
తెదేపా అధిష్ఠానం ఆదేశాల మేరకు విజయనగరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు.
జిల్లా తెదేపా అభ్యర్థులకు బీ-ఫారాలు
By
Published : Mar 21, 2019, 7:00 AM IST
విజయనగరం జిల్లా అభ్యర్థులకు బీ-ఫారాలు
విజయనగరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు జిల్లా తెదేపా అధ్యక్షుడు చిన్నంనాయుడు బీఫారాలు అందజేశారు. నగరంలోని అశోక్ బంగ్లాలో ఈ కార్యక్రమం జరిగింది. 9 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృశ్యశ్రవణ సమీక్షలో మాట్లాడారు. అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు.