మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని వదిలిపెట్టారు. ఐదు రోజుల కిందట అతడిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని తీసుకుని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో అవసరమైతే మళ్లీ విచారణకు హాజరు కావాలని శివశంకర్ రెడ్డికి పోలీసులు తెలిపారు.
వివేకా హత్యకేసులో అనుమానితుడు శివశంకర్ విడుదల - వివేకా
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని పోలీసులు వదిలిపెట్టారు.

వివేకానందరెడ్డి