వివేకా హత్య కేసు విచారణ గురువారానికి వాయిదా - case
వైఎస్ వివేకా హత్య కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని... పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
వివేకా హత్య కేసు విచారణ గురువారానికి వాయిదా