ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 9, 2019, 8:18 PM IST

Updated : Mar 10, 2019, 10:45 AM IST

ETV Bharat / briefs

శుభ్రతలో విజయవాడకు 18వ ర్యాంకు

స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2019కి ప్రకటించిన ర్యాంకుల్లో విజయవాడ నగరానికి 18వ స్థానం- నగరపాలక సంస్థ కమిషనర్‌ రామారావు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ నగరానికి 18వ స్థానం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ నగరానికి 18వ స్థానం
స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2019కి ప్రకటించిన ర్యాంకుల్లో విజయవాడ నగరానికి 18వ స్థానం లభించడంపై నగరపాలక సంస్థ కమిషనర్‌ రామారావు హర్షం వ్యక్తం చేశారు. మొదటి మూడు ర్యాంకుల్లో స్థానం పొందేందుకు ప్రయత్నించినా.... కేంద్రం నిర్దేశించిన ప్రమాణాల్లో కొన్నింటిని అందుకోలేకపోయామని అంగీకరించారు. ఎక్కడ వెనుకబడ్డామనే విషయాన్ని గుర్తించామన్నారు. ఇకపై లోపాలు సరిదిద్దుకుని మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
Last Updated : Mar 10, 2019, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details