సినీనటుడు నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర అనంతపురం జిల్లా లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కోడి రంగనాథస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా...ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి.
ఉగాది వేడుకల్లో... బాలకృష్ణ భార్య వసుంధర సందడి - సిరివరం
అనంతపురం జిల్లా సిరివరంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర పాల్గొన్నారు.
ఉగాది వేడుకల్లో బాలకృష్ణ భార్య వసుంధర సందడి