విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వైకాపా నేత కోలగట్ల వీరభద్రస్వామి... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కోలగట్ల తన రాజీనామా లేఖను మండలి చైర్మన్కు సమర్పించారు. కోలగట్ల రాజీనామాకు చైర్మన్ ఆమోదం తెలిపారు. అలాగే.. ప్రకాశం జిల్లా చీరాల నుంచి శాసనసభకు ఎన్నికైన తెదేపా నేత కరణం బలరాం.. శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. కరణం బలరాం రాజీనామాను చైర్మన్ ఆమోదించారు.
శాసన మండలికి కోలగట్ల, కరణం రాజీనామా - కోలగట్ల వీరభద్రస్వామి
సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి, కరణం బలరాం...శాసనమండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మండలి చైర్మన్ వీరిరువురి రాజీనామాలను ఆమోదించారు.
శాసన మండలికి కోలగట్ల, కరణం రాజీనామా
Last Updated : Jun 7, 2019, 7:22 PM IST