తుర్లపాటి కుటుంబరావుతో ముఖాముఖి ఎన్నికల్లో ప్రజాతీర్పు సమర్థతకు-పరిపాలన దక్షతకు పట్టం కట్టేదిగా ఉండాలని...అది జరిగితేనేపట్టాలపైకి వచ్చిన నవ్యాంధ్ర ప్రగతి వేగంగా దూసుకెళ్తుందని ప్రముఖ పాత్రికేయుడుడాక్టర్ తుర్లపాటి కుటుంబరావు అభిప్రాయపడ్డారు. అనుభవం లేని వారికి పాలనాపగ్గాలు కట్టబెడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారాయన. 18 మంది ముఖ్యమంత్రుల పాలనచూసిన తనకు చంద్రబాబులో దార్శనికత నచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా... చంద్రబాబు పోరాటపటిమతో రాష్ట్రాన్నిముందు తీసుకురాగలిగారని అభిప్రాయపడిన కుటుంబరావుముఖాముఖి చూడండి