కర్నూలు జిల్లా కోడుమూరులో వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతికి సైకిల్‌యాత్ర చేపట్టారు. ప్రతి ఏటా వర్షాలు బాగా కురవాలనే ఉద్దేశంతో..1997 నుంచి ఈ యాత్ర చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం..సైకిల్‌యాత్ర ప్రారంభించారు.
తిరుపతికి సైకిల్‌యాత్ర