- ఆనందయ్య మందుతో కొవిడ్ తగ్గిందనేందుకు ఆధారం లభించలేదు: ఆయుష్ కమిషనర్
ఆనందయ్య ఔషధం వల్ల కొవిడ్ తగ్గిందనేందుకు ఆధారం లభించలేదని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సింఘాల్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. ఆనందయ్య ఔషధం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, నష్టం జరిగిందనేందుకు ఆధారాలు లేవన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- Corona Cases in AP: కొత్తగా 7,943 కేసులు, 98 మరణాలు
రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,461 శాంపిల్స్‌ను పరీక్షించగా, 7,943మంది కరోనా బారిన పడ్డారు. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 16,93,085 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా 19,845మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- 10th exams postponed: పదో తరగతి పరీక్షలు తాత్కాలిక వాయిదా
కరోనా దృష్ట్యా పదోతరగతి పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షలకు 15 రోజుల ముందు వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- జడ్జి రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ న్యాయపోరాటానికి తెదేపా మద్దతు
చిత్తూరు కారాగారంలో ఉన్న జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందంటూ ఆయన కుమారుడు వంశీకృష్ణ చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతు తెలపాలని తెదేపా నిర్ణయించింది. జైలులో కత్తి లభ్యం ఘటనపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- దీదీ ఎత్తుగడ.. ముఖ్య సలహాదారుగా బంధోపాధ్యాయ్
బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ ఇవాళ పదవీ విరమణ చేస్తారని తెలిపారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆయన స్థానంలో హరే క్రిష్ణ ద్వివేదిని కొత్త సీఎస్‌గా నియమించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- 'కేంద్రం వైఫల్యంతో 97% మంది ప్రజలకు నష్టం!'