కృష్ణాజిల్లా గుడివాడ పెద్దవీధిలో అద్దెకు ఉంటున్న మహిళపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహిళ ఇంటి సమీపంతో అద్దెకు ఉంటున్న ఉపాధ్యాయుడు రత్నప్రసాద్ బుధవారం రాత్రి అత్యాచారయత్నం చేశాడు. మహిళ కేకలతో...అక్కడి వచ్చిన స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గత కొద్ది కాలంగా ఉపాధ్యాయుడు మహిళను వేధిస్తున్నాడని ఇంటియజమాని పోలీసులకు తెలిపారు.
ఉపాధ్యాయుడి నిర్వాకం...మహిళపై అత్యాచారయత్నం - rape
ఓ ఉపాధ్యాయుడు వివాహితపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. గుడివాడ పెద్దవీధిలో నివాసం ఉంటున్న మహిళలపై..ఉపాధ్యాయుడు రత్నప్రసాద్ అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఉపాధ్యాయుడి నిర్వాకం...మహిళపై అత్యాచారయత్నం