బంగాళాఖాతంలో అల్పపీడనం-కోస్తాంధ్రలో వర్షాలు - taza-varshalu
నాలుగు రోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కోస్తాంధ్రలో ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.
taza-varshalu-1
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.అది క్రమేపీ వ్యాపించి...మరో24గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.వాయుగుండం అనంతరం తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.దీని ప్రభావంతో తమిళనాడు,కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది
TAGGED:
taza-varshalu